By: Oneindia Telugu Video Team
Published : May 15, 2017, 03:57

Teams For PlayOffs And Schedule, ప్లే ఆఫ్ జట్లు... వేదిక, షెడ్యూల్... ఇవే..

Subscribe to Oneindia Telugu

ఉత్కంఠగా సాగిన ఐపీఎల్‌లో ప్లేఆఫ్ రేసుకు చేరిన మూడు జట్లు తేలిపోయాయి. ప్లేఆఫ్స్‌కు చేరే నాలుగో జట్టు ఏదనేది చివరి రోజు (ఆదివారం) తేలనుంది. చావోరేవో పోరులో ఆదివారం పుణె, పంజాబ్‌ ఢీకొననున్నాయి. ఈ రెండు జట్లలో గెలిచిన జట్టు ముందంజ వేస్తుంది. మంబై అందరికంటే ముందే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. శనివారం హైదరాబాద్‌, కోల్‌కతా జట్లు కూడా ప్లేఆఫ్ చేరుకున్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా