By: Oneindia Telugu Video Team
Published : April 17, 2017, 01:34

కోహ్లి సెన్సేషనల్ క్యాచ్

Subscribe to Oneindia Telugu

ఐపీఎల్‌లో పుణే తో ఆదివారం చినస్వామి మైదానంలో జరిగిన మ్యాచ్‌ లో బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పట్టిన క్యాచ్‌ హైలెట్‌ గా నిలిచింది. కోహ్లి పట్టిన సెన్సేషనల్‌ క్యాచ్‌ అభిమానులతో సహా పుణె ఆటగాళ్లను విస్మయానికి గురిచేసింది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా