By: Oneindia Telugu Video Team
Published : April 17, 2017, 03:56

తీవ్ర నిరాశ లో కోహ్లీ

Subscribe to Oneindia Telugu

ఆదివారం రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 27 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే...ఈ నేపధ్యం లో
సొంత గడ్డపై, స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడ్డ బెంగళూరు జట్టు పేలవ ప్రదర్శనపై కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా