By : Oneindia Telugu Video Team
Published : April 25, 2017, 12:07

కోహ్లీ కి ఏమైంది...? ఎవరికీ వార్నింగ్ ఇచ్చింది...?

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తాను 'గోల్డెన్‌ డక్‌'గా అవడంపై బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా