By: Oneindia Telugu Video Team
Published : April 20, 2017, 05:25

హే జడ్డూ... వాట్ ఇస్ దిస్ స్టైల్ యా

Subscribe to Oneindia Telugu

ఆట లోనే కాదు... తన స్టైల్ లొనూ కూడా వైవిధ్యాన్ని కనబరుస్తాడు జడేజా..టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా తరచూ తన హెయిర్‌ స్టయిల్‌ మారుస్తూ ఉంటాడు. అలాగే ఐపీఎల్‌-10లోనూ సరికొత్త లుక్‌లో కనిపించాడు. గుజరాత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కొత్త స్టయిల్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాడు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా