By: Oneindia Telugu Video Team
Published : May 09, 2017, 11:32

కోహ్లీ క్షమాపణ...? వై..?

Subscribe to Oneindia Telugu

ఐపీఎల్ పదో సీజన్‌లో చెత్త ప్రదర్శన చేసినందుకు అభిమానులకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ క్షమాపణలు కోరాడు. అంచనాలకు తగ్గినట్టు ఆడడంలో విఫలమయ్యామని, అభిమానులను నిరాశకు గురి చేశామని పేర్కొన్నాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా