By: Oneindia Telugu Video Team
Published : April 11, 2017, 03:59

తప్పు నాదే.... కారణం నేనే ... వాట్సన్

Subscribe to Oneindia Telugu

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో పంజాబ్‌ చేతిలో ఓటమికి తానే కారణమని బెంగళూరు జట్టు తాత్కాలిక కెప్టెన్‌ షేన్‌ వాట్సన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓటమి బాధ్యతను వాట్సన్ తనపై వేసుకున్నాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా