By : Oneindia Telugu Video Team
Published : April 09, 2018, 10:50

ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని

ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఐపీఎల్ 11వ సీజన్‌కు అట్టహాసంగా మొదలయింది . కిక్కిరిసిన అభిమానుల మధ్య లీగ్ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ తారలు అదనపు ఆకర్షణగా నిలిచారు . ఈ వేడుకలో బాలీవుడ్‌ తారలు వరుణ్ ధావన్,హృతిక్ రోషన్ ,తమన్న ,ప్రభుదేవా వారి డాన్స్ లతో అలరించారు.
ప్రపంచంలోనే మంచి డ్యాన్సర్ గా పేరు గాంచిన హృతిక్ రోషన్ తన డాన్స్ తో అభిమానులను హోరెత్తించాడు. వరుణ్ ధావన్ తన పెర్ఫార్మన్స్ ఆదరగోట్టేసాడు ..ప్రభుదేవా ,వరుణ్ ipl కి కొత్త ఉత్సాహం తెచ్చారు .తమన్నా ,జాక్వలిన్ తమ పెర్ఫార్మన్స్ తో అభిమానులని ఆకర్షించారు..సినీతారలు తమ పెర్ఫార్మన్స్ తో ipl కి మరింత హైప్ create చేసారనే చెప్పాలి ...డాన్సులతో ipl ఆరంభం అదిరిపాయింది. దీనితో ipl కి కొత్త ఊపు అందించారనే చెప్పాలి. సినీతారలు తో ipl అట్టహాసం గా మొదలైంది ఇక మ్యాచ్ విషయానికి వస్తే ధోని టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా