By : Oneindia Telugu Video Team
Published : April 14, 2018, 06:15

ముంబై ఇండియన్స్ ,డేర్ డేవిల్స్ మ్యాచ్‌ ప్రివ్యూ

శనివారం జరగనున్న ipl మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ,డేర్ డేవిల్స్ తో తలపడనుంది.వాంఖడే స్టేడియం లో శనివారం సాయంత్రం 4.00 గంటలకు జరగనుంది.ఇదివరకు జరిగిన మ్యాచ్ ముంబై ఇండియన్స్ పరాజం పొందింది.మొదటిది csk ,రెండవ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడింది.ముందు మ్యాచ్ల్లో రోహిత్ శర్మ,ఎల్వి లెవీస్,పోల్లర్డ్,సూర్య కుమార్ యాదవ్ వాళ్ళ సత్తా చాటుకోలేకపోయారు.ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ ముక్యం అనే చెప్పాలి. బౌలర్స్ విషయంకి వస్తే మయంక్ మార్కండే బాగా రాణించాడు.ఆయనకి ముందు మ్యాచ్చుల్లో పర్పుల్ కేప్ కూడా వచ్చింది.ఫసె బౌలర్స్ లో జస్వంత్ భుమ్రా,ముస్తాఫ్ఫా రెహ్మాన్,ప్రదీప్ సంగ్వాన్ తో పటిష్టంగా ఉంది.
ఇక ఢిల్లీ డేర్ డెవిల్స్ విషయంకి వస్తే ముందు 2 మ్యాచ్చుల్లో పంజాబ్,రాజస్తా రాయల్స్ తో ఓటమిపాలు అయ్యింది .బాటింగ్ వస్తే శ్రేయాస్ అయ్యర్,మాక్స్వెల్,గంబీర్ లతో పటిష్టంగా ఉంది.బౌలింగ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ రానిన్చాలనే చెప్పాలి.ఈ రెండు టీమ్స్ లో ముంబై ఇండియన్స్ డేర్ దవిల్స్ పై విజయం సాదించే అవాకాశం ఏకవ ఉందనే చెప్పాలి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా