By : Oneindia Telugu Video Team
Published : April 07, 2018, 07:25

ప్రారంభమైన ఐపీఎల్ 11వ సీజన్

ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభమైంది. వాంఖడే స్టేడియం వేదికగా ఆరంభ వేడకులకు సర్వం సిద్ధమైంది. ఈ ఆరంభ వేడుకలు నిర్వహించేందుకు నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్లు తమన్నా, జాక్వెలిన్ తమ డ్యాన్స్‌లతో అలరించనున్నారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా