By : Oneindia Telugu Video Team
Published : April 20, 2018, 10:55

IPL 2018: స్టోక్స్‌కు స్ట్రోక్ ఇచ్చిన రైనా

ఐపీఎల్ 2018 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానె ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీ ఆరంభంలో వరుసగా రెండు ఘన విజయాల్ని అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. గత ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో అనూహ్యంగా 4 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. వెన్ను నొప్పి బాధిస్తున్నా చివరి బంతి వరకూ క్రీజులో నిలిచిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. చెన్నైని గెలిపించలేకపోయాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా