By : Oneindia Telugu Video Team
Published : May 08, 2018, 02:58

IPL 2018: బెంగళూరుపై విజయంతో ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్

ఐపీఎల్ 11వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. సొంతగడ్డపై సోమవారం రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 147 పరుగుల లక్ష్య చేధనలో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా