• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 04, 2019, 01:40
    Duration : 01:48

    ఐపీఎల్ 2020.. రూ. 2 కోట్ల క్లబ్‌లో ఉన్న ఆటగాళ్లు వీరే !

    ఐపీఎల్ 2020 కోసం డిసెంబర్ 19న వేలం జరగనుంది. కోల్‌కతాలో జరగనున్న ఈ వేలంలో ఇప్పటికే 971 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నవంబర్‌ 30తో ఐపీఎల్‌ ప్లేయర్ల నమోదు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. వచ్చే సీజన్ కోసం జరిగే వేలంలో 713 భారతీయులు, 258 విదేశీ ఆటగాళ్లు 73 స్పాట్‌ల కోసం పోటీపడనున్నారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా