• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : March 18, 2020, 07:50
    Duration : 02:10

    జూలై , సెప్టెంబర్ మధ్యలో IPL ?

    కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచమే ఆగిపోయింది. క్రీడారంగం అయితే అతలాకుతం అయ్యింది. వేగంగా వ్యాప్తిచెందుతున్న ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ముందు జాగ్రత్తగా కొన్ని టోర్నీలు పూర్తిగా రద్వవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్‌పై ఇది పెను ప్రభావమే చూపించింది
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా