• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : March 25, 2020, 01:30
    Duration : 02:07

    CSK & RCB మధ్య ఉన్న తేడా ఇదే!

    ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు ఉన్న తేడా ఏంటో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కలమ్ వివరించాడు. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్‌ నిపుణుడు స్కైల్డ్‌ బెర్నీ 'క్రికెట్ 2.0: ఇన్‌సైడ్‌ ది టీ20 రివల్యూషన్‌' పుస్తకంలో పేర్కొన్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో మెక్‌కలమ్ ఇరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా