• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 29, 2020, 05:30
    Duration : 02:11

    CSK ఫ్యాన్స్ కు షాక్.. రైనా పేరును తొలగించిన చెన్నై జట్టు!

    ఐపీఎల్ 2020 సీజన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టు సభ్యులతో పాటు దుబాయ్ వెళ్లిన ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్, మిస్టర్ ఐపీఎల్‌ సురేష్ రైనా.. వారం రోజులు తిరగకముందే స్వదేశానికి వచ్చేశాడు. రైనా అర్ధాంతరంగా టోర్నీ నుండి తప్పుకోవడంతో అందరూ షాక్ అయ్యారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా