• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 08, 2020, 04:20
    Duration : 02:29

    IPL 2020 ఆగస్టు 22న యూఏఈకి CSK.. లీగ్‌ కోసం ఫ్రాంఛైజీల సన్నాహాలు !!

    ఐపీఎల్ లీగ్‌లోని చాలా జట్లు బీసీసీఐ నిర్దేశించిన ఆగస్టు 20 తర్వాత భారత్‌ నుంచి యూఏఈకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఆగస్టు 22న యూఏఈకి బయలుదేరాలనుకుంటునట్టు సమాచారం తెలుస్తోంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా