• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 11, 2020, 04:30
    Duration : 02:07

    ఆ సూపర్ ఓవరే నన్ను రెచ్చగొట్టింది!

    చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 37 పరుగుల తేడాతో ఘన విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. టోర్నీ ప్రారంభంలో వరుసగా విఫలమవ్వడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యానన్నాడు. బుమ్రా వేసిన సూపర్ ఓవర్‌లో తాను కొట్టిన బౌండరీతో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పుకొచ్చాడు. ఇక సమష్టి ప్రదర్శనతో చెన్నైపై విజయం సాధించామని, తమ బౌలర్లు అద్భుతంగా రాణించారన్నాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా