• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 10, 2020, 07:10
    Duration : 02:15

    హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ పృథ్వీ షా!

    టీమిండియా క్రికెటర్లు, బాలీవుడ్‌ హీరోయిన్‌ల మధ్య ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెటర్లు, హీరోయిన్ల మధ్య ప్రేమయణం అంటే.. రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఈ రూమర్స్‌ను కొందరు నిజం చేసారు కూడా.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా