• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 17, 2020, 05:50
    Duration : 01:52

    IPL 2020 ముంబై, ఢిల్లీ మధ్యే ఐపీఎల్ ఫైనల్.. అరటిపండు తొక్క కనిపించడం లేదా ?

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు వరుస విజయాలతో దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే. 8 మ్యాచులు ఆడి.. ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఈ రెండు జట్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా