• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 19, 2020, 05:50
    Duration : 02:55

    IPL 2020 MI vs CSK తొలి మ్యాచ్‌కు ముందు చెన్నై జట్టులో టెన్షన్!

    పొట్టి క్రికెట్‌ వేడుకకు సమయం ఆసన్నమైంది. ఆరంభ పోరుకు ఆతిథ్యమిచ్చేందుకు అబుదాబి కూడా ముస్తాబైంది. ఇక మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులు సిద్దమయిపోయారు. 53 రోజుల పాటు యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా