• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 06, 2020, 01:00
    Duration : 02:10

    IPL 2020 స్ఫాన్సర్ రేసులో జియో, పతాంజలి!!

    ఐపీఎల్ స్పాన్సర్‌గా ఉన్న 'వివో' తప్పుకోవడంతో కొత్త టైటిల్ స్ఫాన్సర్‌ కోసం బీసీసీఐ వెతుకులాట ప్రారంభించింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. ఈ తక్కువ వ్యవధిలో భారత్‌కి చెందిన స్ఫాన్సర్‌ని వెతికి పట్టుకునే పనిలో బీసీసీఐ పెద్దలు బిజీగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా