• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 26, 2020, 04:10
    Duration : 02:58

    KKR vs SRH ప్రివ్యూ... బ్యాటింగ్ లో ఓ జట్టు... బౌలింగ్‌లో మరో జట్టు

    ఐపీఎల్ 2020 సీజన్‌ను ఓటములతో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో సవాల్‌కు రెడీ అయ్యాయి. శనివారం అబుదాబిలోని షేక్‌ జాయెద్‌ క్రికెట్‌ స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో పోటీ పడనున్న ఈ రెండు జట్లు టోర్నీలో బోణీ కొట్టాలని ఉవ్విళ్లురుతున్నాయి.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా