• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 27, 2020, 06:30
    Duration : 03:21

    ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే.. ఈ సారి టైటిల్ సన్‌రైజర్స్ దే !

    శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్ వైఫల్యంతోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ మూల్యం చెల్లించుకుంది.vఅయితే ఈ వరుస ఓటములు మంచికే అంటున్నారు కొందరు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు. సెంటిమెంట్స్‌ను బాగా నమ్మె తెలుగు ప్రేక్షుకులు.. 2016 హిస్టరీ రిపీట్ అవుతుందని జోస్యం చెబుతున్నారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా