• search
 • Live TV
  By : Oneindia Telugu Video Team
  Published : October 27, 2020, 11:30
  Duration : 02:09

  KKR vs KXIP గేల్, మన్‌దీప్ సింగ్ మెరుపులు.. పంజాబ్ అద్భుత విజయం!

  ఐపీఎల్ 2020 సీజన్‌లో పంజాబ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. మరోసారి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆ జట్టు ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. క్రిస్ గేల్, మన్‌దీప్ సింగ్ చెలరేగడంతో సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ సేన 8 వికెట్లతో గెలుపొందింది. ఈ ఫలితంతో ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకున్న పంజాబ్.. పాయింట్స్ టేబుల్లో టాప్-4‌లో నిలిచింది.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా