• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 24, 2020, 01:10
    Duration : 02:07

    ఇరగదీసిన ఇషాన్ కిషన్.. అద్భుత విజయంతో అగ్రస్థానంలో ముంబై..అట్టడుగున చెన్నై!

    ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయాన్నందుకుంది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన ముంబై 10 వికెట్ల తేడాతో చెన్నైసూపర్ కింగ్స్‌ను చిత్తుచేసింది. ఇషాన్ కిషన్(37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్), క్వింటన్ డికాక్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో చెన్నై విధంచిన 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సులువుగా చేధించింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా