• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 19, 2020, 07:30
    Duration : 01:47

    నువ్వేం బ్యాట్స్‌మన్ సామీ.. క్రిస్ జోర్డాన్ రనౌట్‌పై సెటైర్స్!

    టీ20 ఫార్మాట్ చరిత్రలోనే తొలిసారి రెండు సూపర్ ఓవర్లు ఆడిన మ్యాచ్‌లో mi pai కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అద్భుత విజయం సాధించింది. తద్వారా లీగ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్‌కు చెక్ పెట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో క్రిస్ జోర్డాన్ రనౌట్ అయిన తీరు అందర్ని విస్మయ పరిచింది. అతను క్రీజులో నేరుగా పరుగెత్తకపోవడంతో రనౌట్ అయ్యాడు. దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా