• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 29, 2020, 11:50
    Duration : 01:47

    MI vs RCB Highlights సూర్యకుమార్ యాదవ్ మెరుపులు.. ప్లేఆఫ్స్ లో ముంబై ఇండియన్స్!

    ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్లే ఆఫ్ బెర్త్‌ను దక్కించుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బుమ్రా(3/14) అద్భుత బౌలింగ్‌కు సూర్యకుమార్ యాదవ్ సూపర్ బ్యాటింగ్‌ తోడవడంతో ముంబై 5 వికెట్లతో అద్భుత విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా