• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 29, 2020, 01:10
    Duration : 02:13

    స్లెడ్జింగ్‌కు పాల్పడ్డ కోహ్లీ.. ముంబై బ్యాట్స్‌మెన్‌ దగ్గరికి వెళ్లి మరీ..!

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబి స్టేడియంలో బుధవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఘటన చోటు చేసుకుంది. ఏ జట్టు గెలిచినా ప్లేఆఫ్ బెర్త్ ఖాయం అయ్యే మ్యాచ్ అది.కీలకమైన ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా