• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 20, 2020, 01:10
    Duration : 01:52

    ధోనీ మ్యాజిక్ క్యాచ్! సలామ్ మహీ భాయ్..

    వయసు మీద పడినా వికెట్ల వెనుక సత్తా చాటడంలో తన తర్వాతే ఎవరైనా అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ మరోసారి ఫ్రూవ్ చేశాడు. అంతేకాదు ఇప్పటికీ తాను వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్‌నే అని చాటి చెప్పాడు. అబుదాబి వేదికగా సోమవారం రాత్రి రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ స్టన్నింగ్ క్యాచ్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేలను తాకుతున్న సమయంలో.. 39 ఏళ్ల ధోనీ ఒక్కసారిగా కిందకు పడుతూ ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా