• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 17, 2020, 11:30
    Duration : 01:24

    ఏబీడి'విలయం'.. అరె వా...తెవాటియా

    రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్, ఐపీఎల్ 2020 స్టన్నింగ్ పెర్ఫార్మర్ రాహుల్ తెవాటియాపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతనికి అవకాశమిస్తే కరోనా వ్యాక్సిన్‌ను కూడా తయారు చేయగలడని తనదైన సెటైర్స్‌తో కొనియాడాడు. ఇప్పటికే తన సూపర్ బ్యాటింగ్‌తో జట్టుకు సంచలన విజయాలందించిన తెవాటియా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో కూడా అదరగొట్టాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా