• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 10, 2020, 05:30
    Duration : 01:44

    బట్లర్‌ వికెట్‌ను మళ్ళీ ఎంజాయ్ చేశా.. మా విజయాల క్రెడిట్ వాళ్లదే!

    రాజస్థాన్‌ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 46 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీసిన అశ్విన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం అవార్డు అందుకున్న సమయంలో మాట్లాడాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా