• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 01, 2020, 11:50
    Duration : 02:47

    RR vs KKR Highlights కోల్‌కతా పేస్‌కు కుదేలైన ‌రాజస్థాన్ రాయల్స్‌!

    ఐపీఎల్‌ 2020లో భాగంగా బుధవారం రాత్రి దుబాయ్ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయం సాధించింది. రాయల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో 37 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. దీంతో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న రాయల్స్‌ జోరుకు అడ్డుకట్ట పడింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా