• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 20, 2020, 09:10
    Duration : 01:35

    అంబటి రాయుడు, చావ్లా లని కించపర్చిన సంజయ్ మంజ్రేకర్.. ఫ్యాన్స్ ఆగ్రహం !

    టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సోషల్ మీడియా వేదికగా మరోసారి తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు. గతంలో తన వివాదాస్పద కామెంట్రీతో తీవ్ర విమర్శలకు గురైన ఈ భారత మాజీ క్రికెటర్.. తాజాగా తెలుగు తేజం, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ అంబటి రాయుడిని కించపర్చేలా లోప్రొఫైల్ క్రికెటరని కామెంట్ చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా