• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 14, 2020, 11:30
    Duration : 02:26

    SRH vs CSK చెన్నై సూపర్ రివేంజ్.. సన్‌రైజర్స్ కు తప్పని ఓటమి..!

    ఐపీఎల్-13 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు విజయాన్నందుకుంది. గెలవాలనే కసితో బరిలోకి దిగిన ధోనీ సేన బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా రాణించి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ సీజన్‌లో హైదరాబాద్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా