• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 12, 2020, 11:30
    Duration : 01:54

    తెవాటియా, ఖలీల్ అహ్మద్‌ మధ్య గొడవ.. గ్రౌండ్ లోనే స్ట్రాంగ్ వార్నింగ్!

    ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాహుల్ తెవాటియా.. పేసర్ ఖలీల్ అహ్మద్‌తో గొడవ పడ్డాడు. ఖలీల్ ఏదో అభ్యంతర వ్యాఖ్య చేయడంతో అతడితో వాగ్వాదానికి దిగాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా