• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 27, 2020, 04:50
    Duration : 02:10

    రోహిత్ శర్మకి ఏమైంది? ఎందుకు దూరం పెడుతున్నారు.. నిజం చెప్పండి!

    సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడబోతోంది. ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే టీమిండియా స్టార్ ఓపెనర్, వైస్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ‌ తొడకండరాల గాయం కారణంగా ఈ పర్యటనకు పూర్తిగా దూరమయ్యాడు. రోహిత్ శర్మకి చోటు దక్కకపోవడంపై దుమారం రేగుతోంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా