• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 22, 2020, 05:50
    Duration : 02:59

    KKR vs RCB అతనికి బౌన్సర్ వేయమని కోహ్లీ చెప్పాడు.. నేను వేయలేదు.. ఆ తర్వాత: సిరాజ్‌!

    బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ‌(కేకేఆర్‌)ను చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నిప్పులు చెరిగే పేస్‌తో విజృంభించడంతో కోల్‌కతా బ్యాటింగ్‌ కకావికలమైంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా