• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 21, 2021, 07:00
    Duration : 02:38

    IPL 2021లో అత్యధిక ధర అతనికే!

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజ‌న్ కోసం ఫిబ్ర‌వ‌రి రెండో వారంలో మినీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీల‌న్నీ వాళ్ల రిటెన్ష‌న్ ప్లేయ‌ర్స్‌, వ‌దిలేసిన ప్లేయ‌ర్స్ జాబితాను బుధవారం ప్ర‌క‌టించాయి. కొన్ని టీమ్స్ పెద్ద పెద్ద ప్లేయ‌ర్స్‌ను వ‌దిలేసి ఆశ్చ‌ర్యానికి గురి చేశాయి. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తమ సారథి స్టీవ్ స్మిత్‌ను వదిలేసింది.nఇక ఆరోన్ ఫించ్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, క్రిస్ మోరిస్, బిల్లీ స్టాన్‌లేక్‌, మోయిన్ అలీ, ఇసురు ఉడానా, డేల్ స్టెయిన్‌, ఉమేష్ యాదవ్, షెల్డ‌న్ కాట్రెల్‌, జిమ్మీ నీష‌మ్‌, క్రిస్ గ్రీన్‌, టామ్ బాంట‌న్, కేదార్ జాద‌వ్‌‌ ‌లాంటి ప్లేయ‌ర్స్‌ను కూడా ఆయా ఫ్రాంచైజీలు రిలీజ్ చేశాయి. దీంతో వీరందరూ వేలంలో తమ దృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా