By : Oneindia Telugu Video Team
Published : January 21, 2021, 04:20
Duration : 02:33
02:33
అతడ్ని వదులుకుని RCB పెద్ద తప్పుచేసింది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 కోసం ఫిబ్రవరిలో జరగబోయే మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలన్నీ వాళ్ల రిటెన్షన్ ప్లేయర్స్, వదిలేసిన ప్లేయర్స్ జాబితాను బుధవారం ప్రకటించాయి. కొన్ని టీమ్స్ పెద్ద పెద్ద ప్లేయర్స్‌ను వదిలేసి ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇక అన్ని ఫ్రాంచైజీలు 6-7 మందిని వదిలించుకోగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాత్రం ఏకంగా 10 మందిని వదిలేసింది. ఆర్సీబీ నిర్ణయంపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు.