• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : May 06, 2021, 01:30
    Duration : 02:39

    IPL 2021 ఆటగాళ్లకు మాత్రం పూర్తి వేతనం... ఫ్రాంచైజీల పరిస్థితి ఘోరం!

    కరోనా దెబ్బతో ఐపీఎల్ 2021‌ అర్థాంతరంగా ఆగిపోయింది. దాంతో బీసీసీఐతో పాటు బ్రాడ్‌కాస్టర్, ఫ్రాంచైజీలు భారీగా నష్టపోనున్నాయి. సగం మ్యాచ్ లే కంప్లీట్ కావడంతో బీసీసీఐకి దాదాపు రూ. 2 వేల కోట్ల నష్టం వాటిల్లనుంది. బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ మిగిలిన మ్యాచ్‌ల యాడ్ ఆదాయం నష్టపోనున్నది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా