• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : April 22, 2021, 12:10
    Duration : 02:27

    మా బలం పెరిగింది.. గెలిచాం - వార్నర్ SRH గట్టి దెబ్బ కొట్టింది - KL రాహుల్

    ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. లక్ష్యచేధనలో తడబడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను పంజాబ్ మరోసారి చేజింగ్‌కు ఆహ్వానించింది. గత మూడు మ్యాచ్‌‌ల్లో కూడా హైదరాబాద్ చేజింగ్ చేయలేక చేతులెత్తేసిన విషయం తెలిసిందే.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా