• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : April 13, 2021, 10:50
    Duration : 02:08

    KKR vs MI చెలరేగిన రస్సెల్.. ఆలౌటైన జట్టుగా ముంబై అప్రతిష్ట..!!

    కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ విండీస్ వీరుడు (5/15) కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. అతనికి తోడుగా ఇతర బౌలర్లు కూడా రాణించడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా