By : Oneindia Telugu Video Team
Published : April 08, 2021, 05:40
Duration : 01:39
01:39
ఆ జట్టు ఘోరంగా విఫలమైతే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే టైటిల్!
కరోనా కారణంగా జరుగుతుందో లేదో అనుకున్న 13వ ఎడిషన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గడ్డపై అందించిన వినోదాన్ని మరచిపోకముందే ఐపీఎల్ హంగామా మళ్లీ మొదలైంది..! ఆరు నెలలు తిరగకుండానే క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేందుకు మెగా లీగ్ మళ్లీ ముస్తాబైంది..! మొన్నటిదాకా నేషనల్ డ్యూటీలో నిమగ్నమైన ఇండియా స్టార్స్.. ఇప్పుడు తమ ఫ్రాంచైజీల జెర్సీలు ధరించి టీమ్‌మేట్స్‌తోనే అమీతుమీకి రెడీ అవుతున్నారు..!