• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : March 02, 2021, 07:20
    Duration : 01:51

    IPL 2021 ముంబై ఔట్.. హైద‌రాబాద్ ఇన్‌!!

    ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 వేదిక‌ల జాబితా నుంచి ముంబైని తొల‌గించే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైరస్ కేసులు పెరిగిపోవడమే ఇందుకు అసలు కారణం. అదే నిజ‌మైతే ముంబై బయ‌ట ఐపీఎల్ జరగడం ఇదే తొలిసారి అవుతుంది. పైగా డిఫెండింగ్ చాంపియ‌న్స్ ముంబై ఇండియ‌న్స్ హోమ్ గ్రౌండ్ కూడా ఇదే కావ‌డం విశేషం. ముంబై స్థానంలో హైద‌రాబాద్ రేసులో ఉన్నట్లు సమాచారం. ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా