• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : April 23, 2021, 12:50
    Duration : 02:14

    4-4 Wins for RCB వరుసగా నాలుగో విజయం... RCB ఫ్యాన్స్ ముఖచిత్రం చూడండి !!

    రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఒక వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్ 2021లో బెంగుళూరుకు ఇది నాలుగో విజయం. వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన కోహ్లీసేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా