• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : April 17, 2021, 05:30
    Duration : 01:41

    మరో రికార్డ్‌కు చేరువలో రోహిత్.. 50 వికెట్ల క్లబ్‌లో ఆ ఇద్దరూ..!

    ఐపీఎల్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో తొమ్మిదో మ్యాచ్ ఈ సాయంత్రం చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆరంభం కాబోతోంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.. డేవిడ్ కేప్టెన్సీని వహిస్తోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఢీ కొనబోతున్నాయి. ఈ రెండు జట్లకూ ఈ సీజన్‌లో ఇది మూడో మ్యాచ్. ఓటమితో సీజన్ ఆరంభించిన ముంబై ఇండియన్స్.. ఆ తరువాతి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి విజయాన్ని అందుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన రెండింట్లోనూ ఓటమిని మూటగట్టుకుంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా