• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : April 13, 2021, 12:50
    Duration : 02:43

    అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.. ఎవరీ చేతన్ సకారియా!

    ఐపీఎల్ 2021 మినీ వేలంలో కోట్లు పలికి అందరి దృష్టిని ఆకర్షించిన ఓ టెంపో డ్రైవర్ కొడుకు.. తాజాగా తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టి ఔరా అనిపించాడు. ప్రత్యర్థి జట్టు సునామీ ఇన్నింగ్స్ ముందు వరల్డ్ బెస్ట్ బౌలర్లు చేతులెత్తేసిన వేళ.. పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఈ కుర్రాడు తన ఫస్ట్ మ్యాచ్‌లోనే సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా