By : Oneindia Telugu Video Team
Published : January 27, 2021, 02:40
Duration : 01:28
01:28
#IPL2021 బుద్ధి లేనోడే గ్లేన్ మ్యాక్స్వెల్కు రూ.10 కోట్లు వెచ్చిస్తాడు..!!
ఐపీఎల్ 2021 వేలంలో బుద్ధి ఉన్నోడు ఎవడూ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లేన్ మ్యాక్స్వెల్ కోసం మళ్లీ రూ. 10 కోట్లు ఖర్చు చేయడని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ అన్నాడు. ఎవరైన మ్యాక్వెల్ కోసం అంత ధర వెచ్చిస్తే వారి తలలో రాళ్లున్నట్లేనని పేర్కొన్నాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొన్న స్టైరిస్.. ఐపీఎల్ 2021 వేలంలో మ్యాక్స్వెల్కు భారీ ధర పలికే అవకాశమే లేదన్నాడు. మ్యాక్సీకి మిలియన్ డాలర్లు ఖర్చు చేయడం దండుగని స్పష్టం చేశాడు.