• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : May 07, 2021, 02:10
    Duration : 02:00

    IPL 2021 వీదేశీ ఆటగాళ్లు వణికిపోయారు... పాపం... క్రికెటర్లు

    భారత్‌లో కరోనా పరిస్థితుల వార్తలు సోషల్‌ మీడియాలో చదువుతూ భయపడిన విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ లీగ్‌లోకి కూడా కరోనా ప్రవేశించడంతో మరింత ఆందోళనకు గురయ్యారని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ శ్రీవత్స్ గోస్వామి అన్నాడు. భారత ఆటగాళ్లు వారికి ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించినా విదేశీ క్రికెటర్లలో భయం మరింత పెరిగిపోయిందని తెలిపాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా